OKA KHADGAM OKA PUSHPAM by DR.PAPINENI SIVA SHANKAR Telugu book cover

OKA KHADGAM OKA PUSHPAM

by DR.PAPINENI SIVA SHANKAR

₹40
In stock · 12 available
PublisherDR.PAPINENI SIVA SHANKAR
LanguageTelugu
ఒకఖడ్గం ఒక పుష్పం కలిస్తే నేను లోలోపల నేనెప్పుడూ ఇద్దర్ని తీరని వైరుధ్యాన్ని బాధాశ్రుతిలో యుద్ధలయ ఆగ్రహంలో అనంతప్రేమ స్వేచ్ఛా సౌందర్య రచన ఒక అల ఒక జ్వాల కలిస్తే నేను పడి లేచే పడవదారిలో పాటల చెలిమినిరంతర దగ్దానుభూతి నిలువెల్లా ప్రవహించే కాంతి ఆలోచనాటవిలో చలన సంచలనం