OKA OORI KATHA by GENTELA VENKATARAMANA Telugu book cover

OKA OORI KATHA

by GENTELA VENKATARAMANA

₹100
In stock · 6 available
PublisherSIVANANDA SUPATHA FOUNDATION
LanguageTelugu
నా మాట ఒక (ఊ)రికథ సుపథలో ధారావాహికంగా వచ్చిన ఒక కథానిక. సద్గురు శ్రీశివానంద గురుదేవుల అనుగ్రహంతో నాకున్న కించిత్ జ్ఞానంతో రుద్రానికి పూర్తిఅర్థం వచ్చేటట్లుగా వ్రాయలేకపోయినా ఒకవ్యక్తి పరమేశ్వరుణ్ణి అనంత సృష్టిలో ఎట్లాదర్శించింది అంతేకాక చమకంలోఉన్న దేశభక్తి ఒకజీవికి జీవిత సందేశం ఎలాఉన్నది ఒక పాత్రగా తీసుకుని చూపడం జరిగింది. అంతేకాక ఒక సామాన్యుడు సద్గురు అనుగ్రహంతో ఇహాన్ని పరాన్ని ఎట్లాఅర్థం చేసుకున్నాడో, ఎట్లా ఆస్థితికి చేరుకున్నాడో ఆవిషయంలో గురువు యొక్క ప్రమేయం శిష్యునిపై ఎట్లా ఉంది అని గురువు వైభవాన్ని ఆవిష్కరించడం జరిగింది. బాగా చదువుకున్నవాడ్ని కాదుకాబట్టి పొరపాట్లు దొర్లిఉండవచ్చు. పెద్దలు క్షమింతురుగాక! ఈకథ జ్ఞానప్రదాత అయిన శ్రీగురుదేవుల పాదపద్మములకు సవినయంగా సమర్పిస్తూ -గెంటేల వెంకటరమణ