
OKE OKKA SIRA CHUKKA
₹60
In stock · 1 available
PublisherSARIKONDA NARASIMHA RAJU
LanguageTelugu
I ఒకే ఒక్క సిరాచుక్క... సరికొండ నానీలు 1. జాబిలికి ৯ ... వీధిబాలలకు జోల పాడుతోంది. 2. కూలీ చెమటతోనే క్యూరింగా? కాంట్రాక్టర్ కాంక్రీట్ హృదయమే! 3. మానవ సంబంధాలు రిపేరుకొచ్చాయ్... ఓ మంచి మెకానిక్ కావాలిప్పుడు... 4. ప్రపంచీకరణంటే అంతరార్ధం...?! పక్కింటోడ్ని సెల్లో పలకరించడం ! 5. వెన్నెల మరుగుతోంది.... ప్రేయసి ఎక్కడో విరహవేదన పడుతోంది !