
ONE WORD SUBSTITUTIONS - TELUGU VIVARANATHO
₹30
In stock · 3 available
PublisherGOPICHAND PUBLICATIONS
LanguageTelugu
ONE WORD SUBSTITUTIONS ఏకపద ప్రత్యామ్నాయాలు One word substitutions ໐໖ ప్రత్యామ్నాయాలు, ఒక వాక్యంలో చెప్పే భావాన్ని కేవలం ఒక్కమాటలో చెప్పటానికి వీలైన పదాలను ఏకవద ప్రత్యామ్నాయాలు (One word substitutions) అంటారు. One word substitutions తెలుసుకోవడం వల్ల విద్యార్థులకు ఇంగ్లీషులో సరైన పదాల వాడుక తెలుస్తుంది. వారి ఇంగ్లీషు పదజాలం పెంపొందుతుంది. అంతేగాక ఉద్యోగ పరీక్షలలో, తరగతి పరీక్షలలో మంచిమార్కులు తెచ్చుకోగల్గుతారు. 4 ລ້ ລ້ One word substitu-tionsను వివిధ శీర్షికల క్రింద విభజించి తెలుగు అర్థాలతో సహా ఇవ్వటం జరిగింది. ప్రతి శీర్షిక క్రింద ఆ శీర్షికకు సంబంధించిన పదములే ఉంటాయి. విద్యార్థులు ఈ పదాలను వాటి ఇంగ్లీషు, తెలుగు అర్థాలను బాగుగా చదివి గుర్తుంచుకోవాలి. ఈ పుస్తక రచనలో, ముద్రణలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని పొరపాట్లు, మరికొన్ని అచ్చుతప్పులు జరిగి ఉండవచ్చు. సహృదయులైన పాఠకులు వాటిని మా దృష్టికి తెస్తే కృతజ్ఞతతో స్వీకరించి మలిముద్రణలో సవరించుకుంటాము . - పి.వి.కె. ప్రసాదరావు