
OODARANGU KALALU
₹100
In stock · 94 available
PublisherR.CHANDRASEKHAR
LanguageTelugu
కవిత్వ రహస్యాలు తెలిసిన కవులు పరిమితంగానే ఉంటారు. వాళ్ళలో విజయచంద్ర ఒకరు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి కవిత్వం అతని చేతిలో దీపం. దాన్ని పట్టుకొని అతను నడుస్తూ ఉంటాడు. అది అతనికి దారి చూపుతూ ఉంటుంది. - కొప్పర్తి కవి కధనాలు ఓ గొప్ప వైశ్విక అనుభవాన్ని చెప్పబోతాయి.వాస్తవికతా పూర్వక మార్మిక అగాధాలు పట్టుకోదల్చుతాయి.సామాజిక, పోరాట ప్రతిఘటన సందేశం అంతఃశ్రోతంగా రచనలో పార్తాయి. కవితా ప్రారంభాలు నిరాడంబరంగా సాగి మరలా మరలా జ్యాపకం రాగలుగుతాయి.కొన్ని చోట్ల సామాజిక నిశిత విశ్లేషణలు, అభిప్రాయాలు సంక్షుబ్ధ అధివాస్తవికత అనిపిస్తాయి.మరికొన్ని చోట్ల జెన్ పొయిట్రీకి దగ్గరౌతాయి.కవితా పాదాల్ని ముక్కలు ముక్కలు చేస్తూ మయకోవిస్కీ మెట్ల పాదాల్ని తలపిస్తాయి. గూడా శ్రీరాములు