OOTAKARRALU by SIRAMSETTI KANTHA RAO Telugu book cover

OOTAKARRALU

by SIRAMSETTI KANTHA RAO

₹125
In stock · 22 available
PublisherSIRAMSETTI KANTHA RAO
LanguageTelugu
శిరంశెట్టి కాంతారావు రచయితగా కాంతారావు కున్న బలం జీవితాన్ని దగ్గరగా ప్రత్యక్షంగా చూసి అనుభవించి అర్థం చేసుకున్న తీరు. రచయితలకు జీవితానుభవమే ప్రధానం. వస్తురీత్యా రచయితను అగ్రశ్రేణి నిలబెట్టేది 'జీవితానుభవం'. దీనిని కథగా మలచటంలో రచయి ఎన్నుకునే శైలీ, శిల్పాలు ఆ కథను మరింత మెరుగు పెడతాం కథకు ప్రధాన లక్షణమైన 'కథ మాత్రమే చెప్పాలి. కథ తప్ప మరేజ్ చెప్పకూడదు" అన్న సూత్రాన్ని కాంతారావు అక్షరాలా పాటించా కథను సాకుగా తీసుకుని ఇతరేతర విషయాలు, తనకు తెలిసిన, త చెప్పదల్చుకున్న విషయాలు చెప్పకుండా నిగ్రహం పాటించారు. పా వృత్తిని ప్రవృత్తిని చాలా వాస్తవికంగా వర్ణించారు. పాఠకుల సానుభూ సంపాదించటానికి అనవసర ప్రయాస పడలేదు. పాఠకులను ప్రయా పెట్టలేదు. భాష విషయంలోనూ రచయితను అభినందించా మాండలికాన్ని పాత్రలకు వాడుతూ, అన్ని ప్రాంతాలవారికి తేలిక ఉండే భాషలో కథ నడుపుతూ మంచి వ్యూహాన్నే ఎంచుకున్నారు. జన జీవితంతో సన్నిహిత సంబంధాలున్న రచయితగా, జనం పక్షా నిలబడిన రచయితగా, భాషపై, మాండలికంపై సాధికారత ఉ రచయితగా ఆయన సాధించవలసింది కూడా చాలా ఉన్నది. ఆయ కలం నుంచి మరిన్ని కథల కోసం ఎదురు చూసే ఆసక్తిని పాఠకుల రేకెత్తించే ఈ కథాసంకలనాన్ని ప్రచురించినందుకు అభినందిస్తూ. శ్రీ శిరంశెట్టి కాంతారావు కథలకు తగిన వాతావరణాన్ని, భూమిక తయారు చేసుకోవడంలో యితను సిద్ధహస్తుడు. పాత్రలచేత ఆ చెప్పించడంకంటే, వాళ్ళ చర్యల ద్వారా, పోకడల ద్వారా కథ ప్రదర్శించడం యితనికి సులువుగా అమరుతుంది. కథలన్నీ చది తరువాత వీటికి 'ఏకసూత్రత' ఏమయినా వున్నదా? అని పాఠకు ప్రశ్నవేసుకుంటే ఒక్కటే సమాధానం దొరుకుతుంది. 'మనిషికి తో మనిషే శత్రువు. విరోధులంటూ ఎవరూ బయటలేరు మన చుట్టూ పరిసరాలలోనే పొంచివున్నారు. అందుచేత యిటువంటి కథల ప్రాధాన్యత యివ్వడం 'సమకాలీన అవసరం' అయికూర్చుంది. అవసరాన్ని సమకూర్చడంలో శ్రీ కాంతారావు తమ వంతు 'కృషి నైపుణ్యంగా ప్రదర్శించారు.