OPPANDAM - KATHALA SAMPUTI by ATHALURI VIJAYALAKSHMI Telugu book cover

OPPANDAM - KATHALA SAMPUTI

by ATHALURI VIJAYALAKSHMI

₹125
In stock · 2 available
PublisherATHALURI VIJAYALAKSHMI
LanguageTelugu
ఒప్పందం అత్తలూరి విజయలక్ష్మి కాలం మారింది. స్త్రీ తన వ్యక్తిత్వాన్ని, ఆలోచనల్నీ, కోరికనీ, స్వేచ్ఛనీ చాటుకోగల మరొక పెద్ద కిటికీ తెరుచుకుంది. దాని పేరు చదువు. దాని పర్యవసానం– స్వయం ప్రతిపత్తి. ఇప్పుడు స్త్రీ తనకు జరిగే అన్యాయాలకు నోరు విప్పగలుగుతోంది. అయితే ఎదిరించి నిలదొక్కుకో గలుగుతోందా? సంప్రదాయం నేపథ్యంగా గల చట్రంలో ఇంకా దాన్ని ప్రాతిపదికగా జీవించే నేపథ్యంలో తన వ్యక్తిత్వాన్నీ, స్వేచ్ఛనీ నిలుపుకోవాలని భీష్మించుకున్న ఆడపిల్లకి ఆమె కోరుకునే వెసులుబాటు దొరుకుతోందా? దొరికిన వెసులుబాటు ఆమె ఆశించినదేనా? అది తృప్తినిస్తోందా? గొల్లపూడి మారుతీరావు పాలపట్ట బుక్స్ హైదరాబాద్