OURA BHARATHA ! by NAVEEN KUMAR NAMA Telugu book cover

OURA BHARATHA !

by NAVEEN KUMAR NAMA

₹60
In stock · 57 available
PublisherRANI PUBLICATIONS
LanguageTelugu
నేడు దేశం లోని అనేక సమస్యలను, మూఢనమ్మకాలనూ, అజ్ఞానాన్ని, కఠోర వాస్తవాలను, విస్మరించిన సంప్రదాయాలను ప్రశ్నిస్తూ, ప్రతిబింబిస్తూ, పరిచయం చేస్తూ, ప్రతిఘటిస్తూ, పటాపంచలు చేస్తూ, 'ఔరా భారతా' అనిపించిన ప్రతి విషయాన్నీ ఈ శతకంలో పొందుపరిచాను. ఇది దాదాపు సంవత్సరం పైగా సాగిన ప్రస్థానం. వంద పూర్తిచేయాలన్న పరుగుతో కాకుండా సమగ్రంగా సర్వతోముఖంగా వుండాలన్న ఆశయంతో రోజూ ఒక్కో అక్షర పుష్పం కూర్చిన శతవర్ణాల సుమగంధాల మాలిక ఈ కావ్యం. నవీన్ కుమార్ నామా