OZ ADBUTHA MANTRIKUDU by MADABHUSHI KRISHNAPRASAD Telugu book cover

OZ ADBUTHA MANTRIKUDU

by MADABHUSHI KRISHNAPRASAD

₹120
In stock · 244 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400286
OZ ADBHUTHA MANTRIKUDU (The Wonderful wizard of Oz) Telugu Translated by Madabhushi Krishna Prasad పిల్లలు మైదానాలలో వుండే నేలబారు కథలను అంతగా ఇష్టపడరు. వాళ్ళకు ఎత్తుగా పర్వతాలలా ఉండే అద్భుతాలు, లోతైన లోయల్లా ఉండే విచిత్రాలు ఉన్న కథలు చదవడమంటే ఇష్టం. మాట్లాడే గడ్డిబొమ్మ, తగరపు మనిషి, సింహం, వీళ్ళ ముగ్గురిని కూర్చుకొని వింత వింత దేశాలలో విచిత్రాలను చూస్తూ, సాహసాలను చేస్తూ మనందరి మనసుల్ని దోచి, దాచుకొనే డరోతీ పిలుస్తోంది. రండి పుస్తకం తెరవండి... చదువుతూ మిమ్మల్ని మీరు మరువండి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN 978-93-91400-28-6