P.CHANDRA SEKHARA AZAD KADHALU by P.CHANDRASEKHAR AZAD Telugu book cover

P.CHANDRA SEKHARA AZAD KADHALU

by P.CHANDRASEKHAR AZAD

₹100
In stock · 19 available
PublisherP.CHANDRASEKHAR AZAD
LanguageTelugu
P. Chandra Sekhara Azad Kathalu సహజం అనిపించే అసహజం కథ. - మల్లాది రామకృష్ణశాస్త్రి కథకు గొప్పతనం పట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమినుండి పైకి లేవాలి. చలం కథ ఏ రూపంలో రచించినా కథ ద్వారా పాఠకులకొక సంస్కారాన్ని ఒక కొత్త దృష్టిని కలిగించడం ముఖ్యం. - గోపీచంద్ కథానికకు 'ప్లాట్' అనేది అనవసరమని నా అభిప్రాయం. శిల్పం మీద దృష్టి కేంద్రీకరించి మరీ వ్రాయాలి. లేకపోతే కళ్లెం లేని గుర్రంలా అది తిరిగి తిరిగి దిక్కులేని ప్రదేశాన్ని చేరుకుంటుంది. - పాలగుమ్మి పద్మరాజు ఇసుకమీద కెరటం దిగవిడిచిన చార నాకు తృప్తినివ్వదు. ఆ చార కెరటంగా కనపడాలి. ఆ కెరటం వెనక సముద్రం హోరు వినపడాలి. -బుచ్చిబాబు ఎందరో మహారచయితలు- రచయిత్రులు- మార్గదర్శకులు సంపాదకులు అందరికీ అభివందనములు. రచయితగా నాకు కాస్త గుర్తింపునీ, గౌరవాన్నీ అందించిన పాఠకులకు సవినయంగా నా ఈ కథల సంపుటి. చంద్రశేఖర అజాద్ .పి.