PALA BUGGALU PASIDI MOGGALU PATALU by PULIPATI YADAGIRI Telugu book cover

PALA BUGGALU PASIDI MOGGALU PATALU

by PULIPATI YADAGIRI

₹30
In stock · 15 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అమ్మ నింగిన ఉండే జాబిల్లి ఇచ్చును చల్లని వెన్నెల ప్రేమయనే తెలి వెన్నెల ఉంది మా అమ్మ కన్నుల. వెన్నెలనిచ్చే జాబిల్లి ఉండదు ఎప్పుడు మింట వెన్నను పెట్టే మా తల్లి ఉండును ఎప్పుడు ఇంట.. అమ్మలాగ ఓ కమ్మని పాట పాడలేదు కద జాబిల్లి అమ్మలాగ ఓ కమ్మని మాట చెప్పలేదు కద తన నోట. అమ్మ మనకు అనవరతమూ ఇచ్చును ప్రేమామృతమూ అమ్మయే మన మొదటిగురువు నిజముగా కల్పతరువు. పాలబుగ్గలూ-పసిడి మొగ్గలూ పులిపాటి యాదగిరి