PALLE SINDHURAM by DR.RAVIPATI KUMARASWAMY Telugu book cover

PALLE SINDHURAM

by DR.RAVIPATI KUMARASWAMY

₹70
In stock · 464 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400712
ఈ పల్లె సింధూరం కథ తెలుగు తోటలో విరిసిన ఓ అక్షర మందారం. డాలర్ వ్యామోహంతో పాశ్చాత్య దేశాలకు పరుగులు తీస్తున్న నేటి యువత ఓ క్షణం ఆగి తనవైపు చూసేలా చేసే ఓ అందమైన మైలురాయి. అతను ఓ సాధారణ ఉద్యోగి. వెలుగు నీడల జీవితం. అతని జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు, ఆకస్మిక ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఓ సగటు మనిషిగా సంతోషపడినా, ఏదో నైరాశ్యం, అసంతృప్తి, ఆవేదనలు అతన్ని శూన్యంలోకి తొంగి చూసేలా చేస్తాయి ఎందుకు? ఓవైపు తొలి సంధ్యపు సింధూరం, మరోవైపు మలిసంధ్యలో మందారం. రెండింటి నడుమ సంఘర్షణా సంద్రంలో పడిలేచే సంఘర్షణా కెరటాల మధ్యన మునిగి తేలుతూ అతను పడే ఆవేదన పాఠకుల్ని ఓ క్షణం ఆలోచింపజేస్తుంది.