
PALLETURI PILLAGADA
₹100
In stock · 36 available
PublisherSUDDALA HANUMANTHU
LanguageTelugu
పల్లెటూరి పిల్లగాని పాలగుండె నిమిరీ కూలివాని కళ్ళలోని జాలి గాథ చదివి ప్రజాస్వామ్యమిదాయని ప్రశ్నించిన ప్రజాకవీ ప్రభాత గీతాలు పాడ ప్రభవించిన ప్రభారవి నిన్నంతం చేయలేదు నాన్నా ఏమృత్యువూ నింగివోలె ప్రకృతివోలె చిరంజీవి నువ్వు