PANCHARATNALLANTI AIDU BALA KATHALU by Dr. VEDAGIRI RAMBABU Telugu book cover

PANCHARATNALLANTI AIDU BALA KATHALU

by Dr. VEDAGIRI RAMBABU

₹15
In stock · 2 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ముందుమాట ఈ కథలు ఎందుకు? విలువలున్న జీవితం విలువైన జీవితం. అలాంటి విలువైన జీవితం మనకి లభించాలంటే విలువల జీవితాలు చిన్నప్పుడే మనలో నాటాలి. ఎవరు? పెద్దలు ! అలాగే పిన్నలు అవి జాగ్రత్తగా తమలో పెరిగేలా చూసుకోవాలి. ఒకళ్ళు మంచివాళ్ళయితే వాళ్ళని చూసి మరికొంతమంది ఆ దారిలోకి వస్తారు. అందుకే, పిల్లల్లో విలువల్ని పెంచడానికే ఈ విలువైన కథానికలు చదవండి. చదివించండి. విలువల్ని పోషించండి. వేదగిరి రాంబాబు