PANDEM PILLALA KATHALU BOMMALATHO - 30 by MENDU UMAMAHESHWAR Telugu book cover

PANDEM PILLALA KATHALU BOMMALATHO - 30

by MENDU UMAMAHESHWAR

₹30
In stock · 686 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మంచివారు మదనగిరి రాజు జయవర్మ తన అలవాటు ప్రకారం, "ఇతరుల నిందల విషయం పట్టించుకోకండా, ఇతరుల తప్పులు వెతకకుండా, చెడుపనులు చేయకుండా వున్న మంచి వారెవరు?” అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న విని విదూషకుడు లేచి, “మీరన్నట్లు మంచివాళ్లు వున్నారు; నేను ప్రత్యక్షంగా చూపుతాను!" అంటూ విదూషకుడు భటులను పిలిచి, వాళ్లకేదో చెప్పి పంపాడు. కొంతసేపటికి భటులు ముగ్గురిని కొలువులోకి తీసుకొచ్చారు. వారిలో ఒకడు చెవిటివాడు; మరొకడు గుడ్డివాడు; మూడోవాడు కాళ్లూ -చేతులు లేని అవిటివాడు! రాజు “నే నడిగిన మంచివాళ్లు వీళ్లా?" అన్నాడు. అందుకు విదూషకుడు