
PANDUGA PINDI VANTALU
₹30
In stock · 1 available
PublisherKALLURI SAILABALA
LanguageTelugu
పండుగ వంటల ఘుమఘమల్కు సంవత్సరం అంతా మనం సు ఎన్నో పండుగలు జరుపుకుంటూ ఉంటాం. పండుగ అనగానే బంధవులను, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి సరదాగా, సంతోషంగా గడపడం మన అలవాటు. ఈ సందర్భంలో ఏమేం పిండివంటలు చేసుకోవాలనేది ఓ పెద్ద సమస్య! ప్రతి పండుగకు సేమ్యా పాయసం, పులిహోర చేసుకుంటుంటే మిగతా పిండి వంటలు ఎప్పుడు రుచి చూడాలి? పైగా సంప్రదాయబద్ధంగా మనం జరుపుకునే పండుగల సమయంలో ఏవేం పిండి వంటలు చేసుకోవాలో మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అవేమిటో నేడు చాలామందికి తెలియదు. ఈ కొరతను భర్తీ చేసేందుకు “పండుగ పిండివంటలు" అనే ఓ పుస్తకం వ్రాయలని అనుకున్నాను. వెంటనే ప్రేమలత గారితో మాట్లాడటం ఆవిడ అంగీకరించడం జరిగింది. ఇద్దరం కూర్చుని డిస్కస్ చేసుకుని ఈ పుస్తకం వ్రాయడం జరిగింది. క్యాటరింగ్ క్లాసెస్ నిర్వహించే ప్రేమలత పిండివంటలకు సంబంధించి చాలా చక్కటి సమాచారాన్ని సేకరించారు. మా ఈ పండుగ వంటలు మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము. మీ సలహాలు, సూచనలు తప్పకుండా తెలియచేయండి.