PARAMANANDAYA SISYULA KATHALU - PILLALA BOMMALA by SWATHI BOOK HOUSE Telugu book cover

PARAMANANDAYA SISYULA KATHALU - PILLALA BOMMALA

by SWATHI BOOK HOUSE

₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812096
కాలువ దాటుట ఒకరోజు పరమానందయ్యగారికి విపరీతమయిన ధనాన్నీ, బంగారాన్నీ ఇంకా అనేక రకాల సంపదల్ని సంపాదించాలని కోరిక కలిగింది. దగ్గరలో వున్న పల్లెటూళ్ళ నుంచి వీటిని సంపాదించాలనుకున్నారు. అలా అనుకున్న మరుక్షణమే పంచాంగం తిరిగేసి ముహుర్తం నిర్ణయించారు. పంచాంగం ప్రకారం తన భార్య, శిష్యులతో సహా తన గ్రామం వదిలి ప్రక్కగ్రామాలకు బయలు దేరారు. క్రమంగా అన్ని గ్రామాలూ తిరుగుతూ తాను అనుకున్నట్టుగానే విపరీతమయిన సంపద పోగుచేశారు. అలాగే ధాన్యం కూడా బస్తాల కొద్దీ సంపాదించగలిగారు. వాటన్నింటిని బండ్లపై వేసుకుని డబ్బు, నగల మూటలతో సహా తన శిష్యులతో స్వంత గ్రామం తిరిగి బయలుదేరారు. శిష్యులందరి తలలపై చిన్న చిన్న మూటలున్నాయి. తాను, తన భార్య ఒక పరమానందయ్య శిష్యుల కథ