PARISHKARAM by BELLAMKONDA SRIRAM Telugu book cover

PARISHKARAM

by BELLAMKONDA SRIRAM

₹60
In stock · 22 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
చెట్టు! "చెట్టు! మానవునికి మంచి ఆయువు పట్టు! ఎండ గొడ్తా నీడనిస్తూ వానపడితే గొడుగు అవుతూ ఆకలైతే పండు నిస్తూ, రోగమొస్తే! మందు నౌతూ, ఇంటి కప్పుకూ దూలమౌతూ మనిషి పోటికి కర్రనిస్తూ, వంట పొయ్యికి కలపనిస్తూ, ఇంటి తలుపుగ, పడక మంచెగ, కవికి కుంచెగ, కాటి కట్టెగ, బోటు బొడ్డుగ, యేటి తెడ్డుగ, ఎగిరే పక్షికి దాగే గూటిగ, పండే పంటకు నాగటి కాణిగ చెట్టు మనిషి ఆరోగ్యానికి ఆయువు పట్టు మనిషి ఆయుస్సును గూడా పెంచు ఎన్నో రెట్లు!