
PARTY NIRMANA SAMASYALU CHARITRA NUNDI PAATALU
₹100
In stock · 154 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
Party Nirmana Samasyalu - Charitra Nundi Patal Gaddam Koteswara Ra పార్టీ నిర్మాణాన్ని సరిదిద్దే కార్యక్రమం పైనుండి మొదలుకావాలి. అన్యవర్గ ధోరణుల నుండి బయట పడాలి. బూర్జువా పార్టీలకూ, కమ్యూనిస్టు పార్టీకీ ఆలోచనలో, ఆచరణలో వ్యత్యాసాలున్నాయని ప్రజలు, ప్రత్యేకించి మధ్యతరగతి, శ్రమజీవులు విశ్వసించే రీతిలో పార్టీ కార్యాచరణ ఉండాలి. కార్యకర్తల విశ్వాసాన్ని చూరగొనే విధంగా నాయకుల నిబద్ధత, ప్రవర్తన ఉండాలి. కొన్ని సందర్భాల్లో అనూహ్య రీతిలో విధానపరమైన పొరపాట్లు దొర్లినా, పార్టీ అనుసరించిన నిర్మాణ పద్ధతులవల్ల దాని పలుకుబడి సన్నగిల్లలేదు; పునాది దెబ్బతినలేదు. చరిత్ర నుండి తీసుకోగలిగిన గుణపాఠం అదే! ంటు పబ్లిపింగ్స్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004