PARVATHI PATHI SATAKAM by V.V.SUBRAHMANYAM Telugu book cover

PARVATHI PATHI SATAKAM

by V.V.SUBRAHMANYAM

₹50
In stock · 41 available
PublisherV.V.SUBRAHMANYAM
LanguageTelugu
మకుటం చూస్తే పార్వతీపతి, భక్తిగా రచించి ఉంటారులే అనుకున్నాను. నా సామిరంగ! రెండో పద్యం నుంచే బుల్లెట్లు మొదలయ్యాయి. సమాజంలోని రుగ్మతలు, తన కంటబడిన అన్ని రంగాలనూ రాజకీయ-న్యాయ- విద్యా- వైద్య- పరిపాలనాదులన్నింటినీ గురిపెట్టి గుండెల్లో గుళ్లు దింపారు. దానికి తగినట్టే ప్రతిపద్యమూ బుల్లెట్ వేగంతో పరుగులు తీసింది. ఈ వయసులో నన్ను అలా పరుగెత్తించింది........