PATA NA SANTHAKAM by BABJI English book cover

PATA NA SANTHAKAM

by BABJI

₹50
In stock · 6 available
PublisherBABJI
LanguageEnglish
సాకి ఉప్పు-కారం అరటి పండు అనస పండు నేరేడు పండు ... మామిడి పండు సృష్టిలో యిలాంటి పండ్లు ఎన్నో!... కాని జాంపడు స్టయిలే వేరు అందులోను దోర జాంపండు మరీను ... దాని రంగు... దాని రుచి... ఆ రుచిలోని తీపి... వాహ్ఁ.! జాంపండును చూశాక నోరూరని వారుంటారా ? దొంగతనం చేసయినా తినాలనిపిస్తుంది !? అందులో థ్రిల్లుంది !... కానీ మజా అంతా దానికి రాసే “ఉప్పు-కారం" లోనే ఉంది ! "బాబ్రీ" మీకూ, నాకూ దర్శకుడిగా తెలుసు "నల్లపూసలు", "ఎన్.టి.ఆర్. నగర్" చిత్రాలలో నాకు మాంచి దుష్ట పాత్రలిచ్చాడు! అతనికే మరో కోణం ఇది....! బోల్డంత అనుభవం ఉంది "ప్రజానాట్యమండలి" లో.... అంచేత కొన్ని పాటలు ఎర్రగ ఉంటాయ్ !.... అంతే అనుభవం వుంది సినిమాల్లో అందుకే మరి కొన్ని పాటలు మషాళ దట్టించి ఉంటాయ్ ! ఏదేమైనా ఇవి కొన్ని గొప్ప పాటలు కొన్ని నిప్పు పాటలు ఆవేశం పాటలు ఆలోచనల కొలిమి రగిలిస్తే... మిగతవి వొంటికి జ్వరం తెప్పిస్తాయ్...!! అందుకనీ 5