PATASALALAKU PARYAVARANA PARIGNANAM - 50 by DR.ALLA APPARAO Telugu book cover

PATASALALAKU PARYAVARANA PARIGNANAM - 50

by DR.ALLA APPARAO

₹50
In stock · 3 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ముందుమాట “గోళికంగా ఆలోచించు, ప్రాంతీయంగా పనిచేయ్” "Think Globally, andacally" అనేది, పర్యావరణ పరిరక్షణకై ప్రపంచదేశాల నినాదం. ప్రతిపౌరుడు జీ పట్ల ఏ విధమైన శ్రద్ధ తీసుకొని, ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని మనగలుగుతున్నాడో, అదేవిధంగా తను నివాసముంటున్న గృహం, పరిసరాలు, వీధులను సరసుభ్రంగా ఉంచుకున్నట్లయితే పర్యావరణానికెంతో మేలుచేసిన వాడగుతాడు. తను త్రాగేనీరు, తినే ఆహారం... ఒకటేమిటి అన్ని రకాలుగా పర్యావరణం భూమిపై జీవనం గడపటం మనిషికి రానురాను దుర్లభమవుతోంది. మరి పరిష్కారమేమిటి అనేది ఆలోచించాలి, ఎందుకంటే మూలకారణం మనిషే కాబట్టి. సంభవించే ప్రకృతి విపత్తులు-వరదలు, భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్ళు, వలన దహించే కార్చిచ్చువలన సంభవించే కాలుష్యం కంటే- మనిషి స్వార్ధం యన ప్రకృతి చాల ఘోరంగా దెబ్బతింటోంది. మనిషి స్వార్ధంతో ప్రకృతివనరులను వెలవిడిగా వినియోగించుకుంటూ, పర్యావరణానికి కాలుష్యాన్ని తెచ్చిపెడ్తూ తన మనుగడే కాకుండా, భవిష్యత్తరాలు కూడా దుష్ప్రభావానికి గురయ్యేందుకు టనుచున్నాడు. భవిష్యత్తరాల ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోంది. భవిష్యత్తరాలయిన నేటి పిల్లలు పర్యావరణకాలుష్యం గురించి ప్రాథమిక స్థాయిలోనే తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. అందుచేతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖవారు 'ఎంపిక చేసిన కొన్ని ఉన్నత పాఠశాలల్లో పర్యావరణ ములను ఏర్పాటుచేశారు. ఈ గ్రంథం ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ గ్రంథం చక్కని పటాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది, ప్రచురించిన ఔశాలాంధ్ర ప్రచురణాలయం వారికి నా కృతజ్ఞతలు తెలియ జేసుకుంటూ... నిర్మాణాత్మకమయిన సలహాలు, సూచనలు పాఠకులనుండి ఆహ్వానిస్తూ... శెలవ్ మీ ఆళ్ళ అప్పారావు