PATHAPALI - 60 by THAPI DHARMARAO Telugu book cover

PATHAPALI - 60

by THAPI DHARMARAO

₹60
In stock · 470 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తాపీ ధర్మారావు వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురు వృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది తాపీ ధర్మారావు. దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు - మూఢ నమ్మకాల్ని పటాపంచలు చేసి, గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథాలు. వీరి ఇనుపకచ్చడాలు, రాలు రప్పలు, పాతపాళీ, కొత్తపాళీ, ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ, సాహిత్య మొర్మొరాలు గ్రంథాలు తెలుగు పాఠకులకు చిరపరిచితాలే. ລ້ລ້: 19-9-1887 ລ້: 8-5-1973 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520 004.