
PELLI DANI PUTTU PURVOTTARALU - 80
₹80
In stock · 619 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
: 19-9-1887 ລ້: 8-5-1973 వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్విరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురువృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది. 'దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?”, 'పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు' మూఢనమ్మకాల్ని పటాపంచలు చేసి, గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథాలు. వీరి 'ఇనుపకచ్చడాలు', 'రాలు-రప్పలు', 'పాతపాళీ', ‘కొత్తపాళీ', 'ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ' గ్రంథాలు తెలుగు పాఠకులకు చిరపరిచితాలే. + విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004