
PERULO PENNIDI - VULLA VISWANATHA SWAMY
₹60
In stock · 3 available
PublisherVULLA VISWANTHA SWAMY
LanguageTelugu
ముందుమాట నేను ఉద్యోగంలో జోయిన్ అయిన తర్వాత ఫార్మసిపై నవల వ్రాయాలనుకొని 1990 సంవత్సరంలో ఈ నవల వ్రాసాను. తర్వాత కొన్ని మార్పులు, చేర్పులు చేసి మళ్ళీ వ్రాసాను. ఇది నా మొదటి నవల. రమారమి అన్ని వృత్తులపై నవలలు వచ్చాయి. గాని ఫార్మసీపై రాలేదు. అందుకే ఈ ప్రయత్నం చేసాను. ఈ నవల వ్రాయడానికి ముందు నేను కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ హాస్పిటల్స్‌ను సందర్శించి కొన్ని విషయాలను తెలుసుకున్నాను. ఫార్మసి వృత్తిలోవున్న లోటుపాట్లను వివరంగా విశధీకరించాలని ప్రయత్నించాను. ఈ నవల ప్రచురణకు అనుమతిచ్చిన రైల్వే డివిజినల్ మేనేజరు, విశాఖపట్నంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నవల ప్రచురణకు సహకరించిన మిత్రులందరకూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.