PHYSICS QUIZ by ADELLA SIVAKUMAR Telugu book cover

PHYSICS QUIZ

by ADELLA SIVAKUMAR

₹36
In stock · 1 available
PublisherOM PUBLICATIONS
LanguageTelugu
ఫిజిక్స్ క్విజ్... 1) కాంతి సంవత్సరము అనగా నేమి? జ) కాంతి ఒక సంవత్సరములో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరము అంటారు. 2) వర్షపు బిందువులు నిదానంగా పడటానికి గల కారణమేమిటి? జ) గాలి స్నిగ్ధతా బలము వలన వర్షపు బిందువులు నిదానంగా పడతాయి. 3) స్క్రూగేజి ఏ నియమముపై ఆధారపడి పనిచేస్తుంది? జ) భ్రమణ చలనము స్థానాంతర చలనముగా మార్పు చెందుట అనే నియమము పైన ఆధారపడి పనిచేస్తుంది. 4) ఒక సౌర సంవత్సరమునకు ఎన్ని దినములు? 2) 365, 25 ລ້ 5) రాకెట్ వాతావరణములో ప్రవేశించగానే దాని ముక్కు వేడెక్కుతుంది? ఎందువలన? జ) గాలి నిరోధము వలన ఉష్ణము పుడుతుంది. అందువలన దాని ముక్కు ఎర్రగా వేడెక్కుతుంది. 6) గమనములో ఉన్న వాహనములో నిశ్చల స్థితిలో ఉన్న వ్యక్తికి గతిశక్తి ఉంటుందా? జ) ఉంటుందీ. ఆదేళ్ల శివకుమార్