
PILLALA MANASTATVA SASTRAM
₹110
In stock · 60 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
నెల్లూరు జిల్లాలోని తుమ్మలతలుపూరులో 28-10-1932న జన్మించారు. ప్రాథమిక దశ నుంచి బి.యస్సీ. బి.ఇడి. వరకు గుంటూరులో చదివారు. తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రాల్లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ డిగ్రీలు పొందారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో ఎం.ఇడి. చేశారు. గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విశ్వ విద్యాలయం నుంచి విద్యారంగంలో డాక్టరేటు లభించింది. 1973-74లో ఇంగ్లండు వెళ్ళి ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో డిప్లమా పొందారు. సాధారణ అధ్యాపక వృత్తితో స్వతంత్ర జీవితాన్ని ప్రారంభించి, గుంటూరు, విజయనగరం శిక్షణా కళాశాలల్లో ఉపన్యాసకులుగా పనిచేశారు. UNICEF సహకారంతో కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంటువారు నిర్వహించిన మాతాశిశు సంక్షేమ విద్యా ప్రాజెక్టుకు అసిస్టెంటు డైరెక్టరుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వయోజన విద్యాశాఖాధిపతిగా పనిచేశారు. ఇంగ్లండ్, తూర్పు జర్మనీ దేశాలు పర్యటించి అనేక విషయాలను అధ్యయనం చేశారు.