
PILLALA PATALU - GEYALU
₹36
In stock · 8 available
PublisherOM PUBLICATIONS
LanguageTelugu
పిల్లల పాటలు, గేయాలు... కల్లూరి శైలబాల... దేశభక్తి గురజాడ వెంకటఅప్పారావు దేశమును ప్రేమించుమన్నా - మంచి అన్నది పెంచుమన్నా వట్టి మాటలు కట్టి పెట్టోయ్ - గట్టి మేలు తలపెట్టవోయ్! పాడి పంటలు పొంగిపొర్లే - దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్! ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయ్' అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి - దేశ సరుకుల నమ్మవలెనోయి డబ్బుతేలేనట్టి నరులకు - కీర్తి సంపదలబ్బవోయ్! వెనుక చూసిన కార్యమేమోయి మంచి గతమునకొంచెమేనోయి మందగించక ముందు అడుగేయి-వెనుక పడితే వెనకే నోయి! పూను స్ఫర్ణను విద్యలందే - వైరములు వాణిజ్యమందే వ్యర్ధకలహం పెంచబోకోయి కత్తి వైరం కాల్చవోయి! దేశాభిమానం నాకు కద్దని - వట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని యేదైనాను వొకమేల్ -కూరి జనులకు చూపవోయ ఓర్వ లేమి పిశాచి దేశం -మూలుగులు పీల్చే పెనోయ ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ!! పిల్లల పాటలు, గేయాలు... కల్లూరి శైలబాల...