
PILLALU BOMMALU BALALA KATHA SAMPUTI
₹150
In stock · 553 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
PILLALU - BOMMALU (Balala kathasamputi) by Manduva Radha చిన్న పిల్లలకి సరళమైన తెలుగులో ఆసక్తికరమైన కథలు... ఎత్తుకు పై ఎత్తులు, మోసగాళ్ళకి గుణపాఠాలూ, తమ పని తాము చేసుకోకుండా ఇతరులపై ఆధారపడితే జరిగే పరిణామాలూ, దయ, సానుభూతి, సహాయం చేయాలనే తత్త్వం పిల్లలకి ఉండాలని చెప్పే కథలూ - రాక్షసుల కథలనించీ అమెరికా నుంచి తిరిగొచ్చిన పన్నెండేళ్ళ అబ్బాయి రాజు కథ దాకా ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. పిల్లలకి 'చక్కటి తెలుగు' బాగా పట్టుబడేలా రాసినవి ఈ కథలు. "బాల సాహిత్యం పిల్లల మెదడులో కొన్ని మౌలికమైన భావనలను బలంగా నాటాలి. ధైర్యసాహసాలూ, నిజాయితీ, స్నేహపాత్రత, త్యాగబుద్దీ, కార్యదీక్ష, న్యాయం చివరికి జయించడం ద్వారా సంతృప్తిని కలిగించే కథలు పిల్లల మనస్సులకు చాలా మేలు చేస్తాయి" అన్న కొడవటిగంటి కుటుంబరావు గారి మాటలను అక్షరాలా పాటించి రాసినవే ఈ కథలు.