
PILLALU ISTAPADE EVENING TIFFINS
₹30
In stock · 1 available
PublisherKALLURI SAILABALA
LanguageTelugu
పిల్లలు ఇష్టపడే ఈవినింగ్ టిఫెన్స్... * పిల్లలు సాయత్రం పూట స్కూలు నుంచి రాగానే వాళ్ళకు “ ఏం టిఫిన్ చేసి పెట్టాలనేది తల్లికి నిజంగా ఓ పెద్ద సమస్య అనేచెప్పాలి. ఈ సాయంత్రం పూట ఏవైనా వెరైటీ టిఫెన్స్ తినాలని పిల్లలు కోరుకుంటారు. పకోడీలు, బజ్జీలు, గారెలు తప్ప ఇంకా ఏం వెరైటీలు చేయాలో * * తల్లులకు అర్ధం కాదు. అవైనాఒకరోజో రెండురోజులో తినమంటే తింటారు. కానీ రోజూ అవే పెడతామంటే మళ్ళీ అక్కడ పేచీలు మొదలు పెడతారు. ఇక మీదట మీకు ఆ సమస్య లేదు. స్కూలు, కాలేజీలనుంచి ఆవురావురు * మంటూ వచ్చే మీ పిల్లల కోసం, మీ శ్రీవారి కోసం ఇక్కడ కొన్ని టిఫిన్స్ రెడీగా ఉన్నాయి. ఇవి సాయంత్రం పూట చేసుకోవడానికి వీలుగా ఉండే టిఫెన్స్... మరి రోజుకు ఒక వెరైటీ చేసి పెట్టి అదరగొట్టండి. ఈ బ్రైడ్ రోల్స్ బ్రెడ్ తినమంటే చాలామందిపిల్లలు ఇష్టపడరు. అందులోను సాయంత్రం స్కూలునుంచి ఆవురావురు మంటూ వస్తారేమో బ్రెడ్ను చూడగానే "బ్రెడ్ తినాలా!?" శ్లో" అని ముఖం డల్గా పెట్టుకుంటారు. కానీ బ్రెడ్తో తయారు చేసే బ్రెడ్ రోల్స్ " వంటివి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వారికి ఇష్టమైనవి చేసి పెట్టడం కన్నా తల్లికి వేరే ఆనందం ఏదీ ఉండదు కదా!! మరి ముందుగా బ్రెడ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల గురించి తెలుసుకుందామా!!