
PINJARI ATHMAKATHA
by SHAIK NAZAR
₹65
In stock · 586 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
PINZARI (Shaik Nazar's Autobiography) తెలుగు సాంస్కృతిక రంగానికి ప్రజానాట్యమండలి అందించిన ఆణిముత్యాలలో నాజరు ఒకడు. అట్టడుగున జన్మించిన నాజర్ "బుర్రకథ సామ్రాట్"గా ఇంత ఉన్నతస్థితికి ఎలా రాగలిగాడు? అది తెలియాలంటే "పింజారి" పుస్తకం చదివి తీరాల్సిందే. ప్రతి కళాకారుడు, కళాకారుడు కావాలనుకొనే ప్రతివాడు చదవవలసిన పుస్తకం "పింజారి”. నాజరు, ఆయన కుటుంబ సభ్యులూ చెప్పిన విషయాలను అక్షరీకరించిన డా||అంగడాల వెంకట రమణమూర్తిగారు అభినందనీయులు. సరళమైన, సహజమైన భాష, చక్కని వాక్యాలు, పఠితులను పుస్తకం ఆసాంతం చదివించే తీరు ... మరింత అభినందనీయం. నల్లూరి వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులు, ప్రజానాట్యమండలి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004