
PRAPANCHA ADBUTHA KATHALU - PILLALA BOMMALA
₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812126
స్నేహం విలువ గోపాల్, మోహన్ ఇద్దరూ స్నేహితులు. అవి వాళ్ళకు సెలవు దినాలు కావటంతో ఆనందంతో గడుపుతూ వున్నారు. ఆ ఆనంద దినాల్లోనే వాళ్ళు దగ్గరలో వున్న అడవికెళ్ళి దాని అందాల్ని చూడాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే ఇద్దరూ అడవికి చేరి ఆనందంగా సమయం గడుపుతూ వున్నారు. అంతలో హఠాత్తుగా ఆ ప్రాంతానికి ఒక ఎలుగుబంటు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే మోహన్ చెట్టుపైకి ఎక్కేశాడు. అయితే చెట్టు ఎక్కటం రాని గోపాల్ మాత్రం క్రిందనే నిలబడిపోయాడు. గోపాల్ భయంతో వణికిపోతూ వున్నాడు. అంత భయంలోనూ అతనికొక ఆలోచన తట్టింది.