
PRAPANCHA PADULU-NPH
₹120
In stock · 17 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
ఒరిగిపడిన జాతికి వెనుచరుపులీ ప్రపంచపదులు మరుగుపడిన నీతికి కనుమెరుపులీ ప్రపంచపదులు. చేదో తీపో మధించి చెప్పాడు సుమా సినారె-కునికే అడుగులకు మేలుకొలుపులీ ప్రపంచపదులు మారే విలువలకు దారిమలుపులీ ప్రపంచపదులు.