PRAPANCHA PRASIDDA PRAKRUTHI VINTHALU by SREE MADHULATHA PUBLICATIONS Telugu book cover

PRAPANCHA PRASIDDA PRAKRUTHI VINTHALU

by SREE MADHULATHA PUBLICATIONS

₹70
In stock · 26 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ప్రపంచ ప్రసిద్ధ ప్రకృతి వింతలు ఈ అనంత సృష్టిలో అద్భుతాలు ఎన్నెన్నో! అన్నింటిని మించిన అద్భుతం మానవ జన్మ. రాతియుగం నుండి నేటి ఆధునిక కంప్యూటర్ యుగం వరకూ... ప్రకృతి పరమార్థాన్ని శోధిస్తున్న మనిషి మేధస్సు అపూర్వం. ప్రకృతిని ఆస్వాదిస్తూ... అనిర్వచనీయమైన మధురానుభూతులను పొందగలుగుతున్న మనిషి జన్మే ధన్యం. ప్రపంచంలో ఎన్నో ప్రకృతి వింతలు దాగివున్నాయి. వాటన్నిటినీ మనం చూడలేము. కాబట్టి, ఎంతోమంది శాస్త్రకారులు వివరించిన వాటిని కనీసం చదివి తెలుసుకోవడం విజ్ఞానదాయకం. ముఖ్యంగా విద్యార్థులు ఈ ప్రపంచ ప్రసిద్ధ ప్రకృతి ఎంతల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ఉపకరిస్తాయి. దక్షిణ అమెరికా ప్రాంతంలో ప్రవహించే అమేజాన్ నది ప్రపంచంలోనే అతి పెద్దది. శాస్త్ర పరిశోధకుల లెక్కల ప్రకారం... దీని పొడవు 6,275 కిలో మీటర్లు. ఇది చివరికి రెండు ప్రధాన కాలువలుగా ప్రవహిస్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో