PURATHANA NAMAKOSAM by DR.BUDARAJU RADHAKRISHNA Telugu book cover

PURATHANA NAMAKOSAM

by DR.BUDARAJU RADHAKRISHNA

₹300
In stock · 167 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గురించి 1932 మే మూడో తేదీన ప్రకాశం జిల్లా వేటపాలెంలో జన్మించిన డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ - '1965 లో హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ ఎర్లీ తెలుగు ఇన్స్టిస్క్రిప్షన్స్' అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. చీరాల వి.ఆర్.ఎస్. & వై.ఆర్.ఎస్. కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేసిన వీరు 1988లో తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. సెంట్రల్ యూనివర్సీటీ విజిటింగ్ ప్రొఫెసర్గా వుండి, 1990 నుంచి దశాబ్దకాలంపాటు ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేశారు. కలం పడితే చాలు కదళీపాకంలా సాగిపోయే అక్షర తరంగాలు, పెదవి విప్పితేచాలు పొంగిపోర్లే వాగ్జరి వీరి ప్రత్యేకత. తెలుగు, సంస్కృత భాషల్లో గట్టి పునాదితో సమకాలీన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. తెలుగు భాషా మర్మాల గురించి సాధికారికంగా చెప్పగలరు. చిక్కుముడులు విప్పగలరు. ఆధునిక పత్రికల భాషను ప్రమాణీకరించిన ఘనత వీరిదే. తెలుగు లెక్చరర్ గా వీరు ఎందరికో ఆదర్శ గురువు. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా వీరి కృషి అనల్పం. డా॥ రాధాకృష్ణ 2006 లో పరమపదించారు. వీరి ప్రసిద్ధ రచనలు: 1. వ్యావహారిక భాషా వికాసం 2. సాహితీ వ్యాసాలు 3. భాషా శాస్త్ర వ్యాసాలు వ్యవహార కోశం 11. మాండలిక వృత్తి పదకోశం 12. తెలుగు శాసనాలు 13. సాగర 4. పురాతన నామకోశం 5. జర్నలిజం పరిచయం 6. నేటి తెలుగు నివేదిక 7. మాటల మూటలు 8. మాటల వాడుక వాడుక మాటలు 9. తెలుగు జాతీయాలు 10. ఈనాడు Suri (Eng. & Tel) 16. Occasional Papers 17. ລ້໖ 18. ఆధునిక వ్యవహార కోశం 19. మాటలూ మార్పులూ 20. విన్నంత కన్నంత 21. తెలుగు భాషా స్వరూపం. 14. Mahakavi Sri Sri (English) 15. Paravasthu Chinnaya విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ - 520004.