
PURVAGATHALAHARI - PURANETHIHASA CHARITRAKA VYAKTULA KATHA KATHANA VISESHA MALIKA
₹750
In stock · 60 available
PublisherPALLAVI PUBLICATIONS
LanguageTelugu
ISBN9789394374065
పూర్వగాథాలహరి అకంపనుడు/అక్షయవటం జరిగిన యుద్ధములో అతనికి సారధిగా వుండెను. కురుక్షేత్ర యుద్ధములో కూడా పాల్గొని అంపశయ్యపై పరుండిన భీష్ముని దర్శించిన వారిలో ఒకడు. - మహాభారతం అకంపనుడు 1 : రాక్షసుల్లో గొప్ప వీరుడు. సుమాలి కేతుమతిలకు జన్మించిన వారిలో రెండవవాడు. సీతా పహరణమే రాముని వధకు మార్గమని రావణు నికి సలహా ఇచ్చినవాడు. ఖర, దూషణ, త్రిశురా శులను రామలక్ష్మణులు వధించారని రావణునికి తెలియజేశాడు. 'హనుమంతునితో తీవ్రంగా పోరాడి రామాయణం అతని చేతుల్లో మరణించాడు. అకృతశ్రమ: జీవితంలో నాల్గవ దశ అయిన సన్యాసా శ్రమానంతరం స్వర్గాన్ని చేరిన అతి కొద్ది మందిలో ఒకడు. అంపశయ్యపై నుండి భీష్ముడు ధర్మజునికి చెప్పిన అనేక కథల్లో ఇతని కథ ఒకటి. అక్రోధనుడు: ప్రుధుసార్వుని కూతురైన కామ, పురూర వంశ రాజైన అయుతయువుకి జన్మించిన ప్రముఖ అకంపనుడు 2 : కృతయుగంలో ఒక రాజు, కుమా రుడు ఓ యుద్ధంలో మరణించగా నిస్పృహ చెందిన వాడు. నారదుడు ఎన్నో కథలు విన్పించి ఇతణ్ణి కార్యో న్ముఖుణ్ణి చేస్తాడు. మహాభారత యుద్ధానంతరం ధర్మ జుడు శోకతప్తుడైనప్పుడు వ్యాసుడు ఇతని కథ చెప్పి - మహాభారతం ధర్మజుడ్ని ఓదార్చుతాడు. పూరువంశ రాజు. అక్షప్రపతాన : ఆనర్త దేశంలో ఓ ప్రదేశం. ఇక్కడే శ్రీకృష్ణుడు గోపతి, తాలకేతు అనే రాక్షసులను సంహరించెను. అకర్కార : కద్రువకు జన్మించిన ఒక నాగు. జన్మవృత్తాంతము : దక్షుణి 8 మంది కుమార్తెలను కశ్యపుడు వివాహమాడగా అందులో ఒకరైన క్రోదవ శశకి 10 మంది జన్మించిరి. ఆ పదిమందిలో * కద్రువ ఒకరు. ఆమెకు జన్మించిన ఒక నాగు అకర్కార. హనుమంతుడు లంకనుజేరి వనమును నాశనము చేసి రావణభటులను సంహరించుచుండగా ఇతడు హనుమంతునితో పోరాడి అతనిచే వధింపబడెను. అకూపార : హిమాలయాల్లో వున్న ఇంద్రద్యుమ్న మనే కొలనులో నివసించే తాబేలు. దీనిని ఆది కూర్మమని, దేవుని రెండవ అవతారమని పిలుస్తారు. మరిన్ని వివరాలు మహాభారతంలోని అరణ్యపర్వంలో లభిస్తాయి. అకృతవర్ణ : గొప్ప తపస్వి, పరశురాముని శిష్యుడు. నైమిశారణ్యంలో రుషుల సమావేశంలో మొట్ట మొదట మహాభారత కథను విన్పించిన సూతుడు ఇతని శిష్యుడే. - భాగవతం అక్షమాల చూ॥ అరుంధతి. అక్షయకుమారుడు (అక్షుడు) : రావణుని కుమారుడు. పూర్వవృత్తాంతము : ఇతడొక లుడు. బ్రాహ్మణ బాల అరణ్యములో తపస్సు చేసుకొనుచుండగా శాపవ శమున పులిగా మారిన గంధర్వుని కంటబడి చంప బోవుచుండగా శివుని వద్ద అస్త్రశస్త్రములను పొంది తిరిగివచ్చు పరశురాముని వలన కాపాడ అతడు జీవితాంతము పరశు వెంటవుండి జీవించెను. పరశు రామ, భీష్ములకుమధ ఆనాటినుండి బడినాడు. శురాముని * కొన్ని పురాణాలు కద్రువ కశ్యపుని భార్య అని చెప్తున్నాయి. అక్షయవట వటం 1 : ఇదొక పుణ్యసరస్సు. గంగా - గోమతి సంగమానికి దగ్గరలోవున్న గయ వద్ద క కలదని, ఇందు స్నానమాచరించిన విముక్తి లభించునని పులస్త్య ముని చెను. కవులకు వివరించె పాండవుల - మహాభారతం - మహాభారతం - రామాయణం అక్షయపాత్ర : ధర్మజునికి సూర్యుడు బహుమతిగా ఇచ్చిన తామ్రగిన్నె, పాండవులు జూదంలో ఓడి అర ణ్యవాసం చేయునపుడు అతని అసంఖ్యాక అను చరులు వారితో అడవికి వచ్చిరి. వారికందరికి భోజన సదుపాయములు నెరవేర్చుటకు ధర్మజుడు సూర్యుని ప్రార్ధించగ సూర్యుడు ధర్మజునికి ఈ పాత్రను ప్రసా దించెను. ఈ పాత్ర ప్రత్యేకత ఏమనగా ఇది ఎప్పటికీ ఖాళీకాదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు భోజన సదుపాయములను ఒనర్చగలదు. అందువలన ండవులు తమతో వచ్చిన వారికి ఎప్పుడు కోరితే పాండ అప్పుడు భోజన సదుపాయము కల్పించిరి.