RAHASYAM - THE SECRET by BYRNE RHONDA Telugu book cover

RAHASYAM - THE SECRET

by BYRNE RHONDA

₹499
In stock · 50 available
PublisherMANJUL PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9788183221726
మీరు మీ చేతుల్లో ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకుని ఉన్నారు... -ఎన్నో యుగాలుగా ఇది అందరూ ఎంతో ఆకాంక్షించేది, దాగి ఉన్నది, చేజారినది, అపహరించబడినది, లెక్కలేనంత డబ్బిచ్చి కొనుగోలు చెయ్యబడినది, తరువాతి తరాలవారికి సిద్దు అందించబడుతూ వస్తున్నది. శతాబ్దాల కిందటి ఈ రహస్యాన్ని చరిత్రలో ప్రసిద్ధికెక్కిన చాలామంది అర్థం చేసుకున్నారు ప్లేటో, గెలీలియో, బిథోవెన్, ఎడిసన్, కార్నెగీ, ఐన్స్టీన్, వంటివారు. వీరితోపాటు మరికొందరు ఆవిష్కర్తలూ, వేదాంతులూ, శాస్త్రవేత్తలూ, గొప్ప తాత్వికులూ కూడా దీన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ రహస్యం లోకానికి వెల్లడి చెయ్యబడుతోంది. “ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో, మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరచుకోగలరో, మీ మనసుకు నచ్చే పని ఎలా చెయ్యగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో Q తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలియవస్తుంది. జీవితంలో మీ కోసం వేచిఉన్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు.” పరిచయం నుంచి. చలనచిత్రంగా రూపొందిన ఈ పుస్తకం గురించి యింకా వివరాలు తెలుసుకోవాలంటే, వెబ్సైట్ www.thesecret.tv చూడండి.