
RAJADROHI - JANAPADA NAVALA
by KRISHNAMOHAN
₹225
In stock · 3 available
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789347318016
రాజద్రోహి కృష్ణమోహన్ హోయసల రాజ్యాన్ని అనంతవర్మ ప్రభావవంతంగా పరిపాలిస్తున్నాడు. లేకలేక కలిగిన సంతానం యువరాజు కుమారవర్మ. అతడిని రాజుగా చూడాలని ఆతృతపడుతుంటుంది ప్రజలు. రాజ్యపాలనలోనే మరో రాజద్రోహి ఉద్భవించిన అనుమానం అందరినీ కలవరపెడుతుంది. పరమ పరాక్రముడు అయిన యువరాజు కుమారవర్మకు కుత్రలు ఎదురవుతున్నాయా? వారి లక్ష్యం ఏమిటి? ఇవి తెలుసుకోవాలనే ఉత్కంఠతో అలరించే “రాజద్రోహి” వీరగాథ యువరాజు ప్రాణాలను తెలివితేటలతో కాపాడిన సాహసగాథగా సాగుతుంది. ఈ సాహసయాత్రలో యువరాజు విజయం సాధించాడా? ఈ సాహసయాత్రలో అతనికి తోడుగా నిలిచింది ఎవరు? తెలివితేటలతో పాటు ధైర్యసాహసాలు కలగలిపిన పోరాటగాథగా ఈ నవల పాఠకులను ఆకట్టుకుంటుంది. ప్రఖ్యాత రచయిత శ్రీ కృష్ణమోహన్ తన కథనశైలిని వీరత్వం, చారిత్రక నేపథ్యం, ఉత్కంఠభరిత సంఘటనలతో అద్భుతంగా మలిచారు. చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి, వీరగాథలను ఇష్టపడే పాఠకులకు ఈ నవల ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.