
RAJAKEEYARDHIKA VYAASAVALI
by CHENNAMANENI
₹150
In stock · 67 available
PublisherCHENNAMANENI
LanguageTelugu
అమరజీవి భగత్సింగ్ సహచరులు, విప్లవకారులైన కీ॥శే॥ విజయ్ కుమార్ సిన్హా శ్రీ విజయ్ కుమార్ సిన్హా ఉత్తర భారత దేశానికి చెందిన వారైనప్పటికి హైద్రాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని చివరి శ్వాస ఇక్కడనే వదలడం ఒక చరిత్రాత్మక ఘట్టం. భారతదేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటీష్ సామ్రాజ్యవాద అధికార ప్రతినిధులని హతమార్చడానికి సాహసోపేత చర్యలకు తెగించిన అగ్రశ్రేణి విప్లవకారులైన అమరజీవులు భగత్ సింగ్, రాజగురు లాంటి వాళ్ళతో కలసి పనిచేసిన విజయ్ కుమార్ సిన్హాగారి జీవితం సంపూర్ణంగా త్యాగమయం. అఖిల హైద్రాబాద్ విద్యార్థి సంఘ నాయకుడుగా, నైజాం నిరంకుశ పైశాచిక పాలనను కూలద్రోసే వుద్యమ నిర్మాణంలో నిమగ్నమైన మా యువతరానికి విజయ్ కుమార్ సిన్హాగారు గొప్ప ఆదర్శంగా కనబడ్డారు. 1946లో తొలి పరిచయం కలిగింది. 1947 ఆగస్టు 15 తర్వాత విజృంభించిన సంస్థాన విమోచన పుద్యమంలో వారి అమూల్యమైన అనుభవ సంపదను "చెన్నమనేని" షష్ఠి పూర్తి సందర్భంగా వారి ఇంటిలో కలిసి అభినందిస్తున్న విజయ్కుమార్ సిన్హా రాజ్యం సిన్హా దంపతులు చెన్నమనేని