
RAJJU SARPA BRANTHI
by ASWINI KUMAR
₹295
In stock · 8 available
PublisherASWINI KUMAR
LanguageTelugu
ఆంగ్లం మనల్ని మేథోపరంగా ఆక్రమించింది కానీ, ఆధ్యాత్మికంగా ఆకర్షించలేకపోయింది. మన భావనాధార మాతృభాషకే పరిమితం.. గతం వర్తమానంలో లీనమైపోతుంది.. దేవతలు భూమి మీదకు దిగి వచ్చి మనతో కలిసిపోతారు. విశ్వాసం కథలు వినిపిస్తుంది.. ఇదిగో, ఇప్పుడు మీరు వినబోయే కథ అలాంటిదే.. ఇక్కడ ఎండలో ఏదో చైతన్యం చిరచిరలాడుతుంటుంది.. మనల్ని కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు.. ఒకవిధమైన వింత పరుగు, మన బ్రతుకు. ఈ దారులకు అంతే ఉండదు. నీ కాలిబాట ఆగిపోదు. ఈ ప్రయాణంలో ఎన్నో బంధాలు, మరెన్నో భ్రమలు. అనాథను చేసిన అమ్మ - ఆదరించిన చిన్నమ్మ - ఆరాధించిన అర్ధాంగి మమతలు పంచిన మారుటి చెల్లెలు - పెద్దరికం కట్టబెట్టిన వంశ మూలాలు -ప్రేమించి, వెళ్ళిపోయిన ప్రియురాలు... ఈ బంధాలన్నీ భ్రమలేనా!