RAMAYANA RAHASYALU by KOTHA SATYANARAYANA CHOWDARI Telugu book cover

RAMAYANA RAHASYALU

by KOTHA SATYANARAYANA CHOWDARI

₹120
In stock · 548 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అయోధ్యలోని బాబ్రీ మసీదును కూలగొట్టబోయే ముందు సామాజిక రణాన్ని అందుకు అనుకూలంగా మార్చుకోడానికి రామానందసాగర్ అనే నిర్మించిన "రామాయణం" అను టి.వి. సీరియల్ ఆర్.యస్.యస్., దాని గణానికీ, వాటి సంఘాలకూ గొప్పగా ఉపయోగపడిందని అమెరికాలోని సిపోతాయా రాష్ట్రంలోని, ఓబెర్లిన్ విశ్వవిద్యాలయ ఆచార్యులైన పౌలా రిచ్ మాన్ (Paula అంటారు. "అనేక రామాయణాలు" (Many Ramayanas) అనే పుస్తకానికి దీన్ సంపాదకత్వం వహించారు. దాన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణ సంస్థ మరిచి పంపిణీ చేసింది. అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తీయుడైన ఆచార్య ఎ.కె. రామానుజన్ "మూడు వందల రామాయణాలు" అనే 1987లో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం రిచ్మన్ సంపాదకత్వం వహించిన సుస్తకంలో ఉంది. "రామాయణం" సీరియల్ సామాన్య జనాన్ని సహితం ప్రభావితం చెది కట్టుకథలను, కల్పనలను నమ్మే రీతిలో ఆర్.యస్.యస్., దాని అనుచర ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కానీ బహుభాషా శాస్త్రవేత్త అయిన ఆచార్య మాజన్ రాసిన "మూడు వందల రామాయణాలు" అనే వ్యాసాన్ని "ఆ" మేధావులు తం కనీసం చదవకపోగా, ఆ వ్యాసాన్ని పాఠ్య ప్రణాళిక నుండి తొలగించడానికి ఆం చేశారు. అందులో ఆర్.యస్.యస్. వారు ముందుపీఠిన నిలబడ్డారు. రామాయణం, సంస్కృత రామాయణం ఒకటి కాదనీ, వాటి మధ్య వ్యత్యాసం పండితులు చెప్పినా, మతోన్మాదులు అంగీకరించే స్థితిలో లేరు. వాల్మీకి ఒకడు అనేకమంది ఉండి ఉంటారనే భావనను కూడా అంగీకరించకపోగా, ఆ పాదకులను దుమ్మెత్తిపోస్తున్నారు. చరిత్ర వేరు, పురాణం వేరు అని చెప్పినా సహించే "తిలో" గణం" లేదు. విశాఖపట్నం, గుంటూరు ఒంగోలు విజయనగరం కాపీరైట్ హక్కు న రాతపూర్వక చట్టరీత్యా నేరం. దూరదర్శనిలో ప్రసారం చేసిన "రామాయణం" సీరియల్ చాలా ప్రమాదకరమైన పాలను వెదజల్లుతుందని ఆనాడు రొమిలా థాపర్ లాంటి ప్రసిద్ధ చరిత్రకారులు చెప్పువారు. ఆ విధమైన సీరియల్ ప్రసారాలను గానీ, కళలను గానీ రాజ్య వ్యవస్థే పనిగట్టుకొని భుజానేసుకుని ఊరేగితే, సామాజిక వ్యవస్థలోని వివిధ వర్గాల మీ వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఊహించవలసిందే! బాబ్రీ మసీదు విధ్వంసమే అందుకు ఉదాహరణ. థాపర్ అభిప్రాయంలో ఆ సీరియల్ "మధ్యతరగతి, ఆ పైతరగతి" వర్గాల అభిరుచులకు, సాంప్రదాయాలకు అనుగుణంగా నడిచింది. అందువల్ల అది సమాజంలో ప్రమాదకరమైన మత దురహంకార వాతావరణానికి తెరలేపింది. అదొక