
RAMAYANAM - PILLALA BOMMALA
₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9788192068572
రామాయణం భారతదేశాన్ని పరిపాలించిన సూర్యవంశ రాజుల్లో అనేకమంది ప్రముఖులు వున్నారు. వారిలో విశేష పేరు ప్రఖ్యాతులు సముపార్జించినవారుగా హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘురాజు నిలుస్తారు. రఘు పేరులోంచే రఘువంశం అనేది వర్థిల్లింది. ఆ వంశపు పేరు ప్రతిష్ఠలు ఇనుమడింపచేసిన వాళ్లలో దశరధుడు కూడా ఒకరు. దశరధుడు వ్యక్తిగా పేరు ప్రతిష్ఠలు పొందటంతోపాటు, విశేష కీర్తిని తన వంశానికి ఆర్జించి పెట్టాడు. దశరధుడు అయోధ్యను రాజధానిగా చేసు కుని తన పరిపాలన కొనసాగించాడు. అయోధ్య సరయూనది వొడ్డున వున్నది. దశరధుడికి ముగ్గురు పిల్లల బొమ్మల రామాయణం