RAMAYANAMLO RAJANEETHI by DR.INAGANTI LAVANYA Telugu book cover

RAMAYANAMLO RAJANEETHI

by DR.INAGANTI LAVANYA

₹250
In stock · 35 available
PublisherDR.INAGANTI LAVANYA
LanguageTelugu
త్రేతా యుగావసానమయ్యాక జరుగుతున్న చేసిన ద్వాపరాన్ని గురించి మాట్లాడుకుంటున్న నేటికీ ఇంతటి ఘనతకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నది? ❖ రాముడు సీతాన్వేషణలో బలశాలి అయిన వాలి సహాయం తీసుకోకుండా, సుగ్రీవుని సహాయం తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? ❖ యుద్ధ సన్నాహాలు కూడా మొదలుపెట్టకముందే విభీషణుడికి రాముడు పట్టాభిషేకం చేయడంలో ఉన్న రాజకీయమేమిటి? ❖ రావణుని దగ్గరే అంగదుని ఎందుకు రాయబారిగా పంపాడు? ❖ భరతుడు భక్తుడా, ప్రేమికుడా, భక్తి భావాలు బాగా తెలిపే గ్రంథం కూడా రామాయణమే ఎందుకు పరిగణించాలి? ❖ ప్రశ్నిస్తున్నవారికి రాముడు కోపగించాడా? నందు లేదా? ❖ ప్రజలు ఎలాంటి వారిని పాలకులుగా ఎన్నుకోవాలని రాముడు చెప్పాడు?