
RAMTHA DIVYA GNANA PRABODHAMU
₹100
In stock · 3 available
PublisherRAMTHA UNLIMITED ZONE
LanguageTelugu
RAMTHA DIVYA GNANA PRABHODHAM ఈ పుస్తకం రాస్త అందించిన “Who are We really" అనే గ్రంథానికి కేవలం అనువాదము మాత్రమే కాదు సుమా, రాస్త తన దివ్య జ్ఞాన బోధనలను, కొన్ని పదాలను ఎంచుకుని, ఆ పదాల ద్వారా తన బోధనలని వ్యక్తీకరణ చేసారు. నేను ఆ పదాల ద్వారా రామ్త భావాలని అందుకుని, అర్థం చేసుకుని ఆ భావాలని మనందరికి అర్థమయ్యే రీతిలో వివరించాను. అందుకే ఈ పుస్తకము కేవలము ఒక అనువాదము కాదు. రాస్త బోధనలకి, భావాలకి అద్దం పట్టే అక్షరమాల.