RAMUDANTE EVARU ? RAMAYANAM ANTE YEMITI ?-100 by GANNU KRISHNAMURTHY Telugu book cover

RAMUDANTE EVARU ? RAMAYANAM ANTE YEMITI ?-100

by GANNU KRISHNAMURTHY

₹100
In stock · 1 available
PublisherGANNU KRISHNAMURTHY
LanguageTelugu
THE THIRD DIMENSION ఈ రచన ఈ కలియుగపు రచనలలో తలమానికము వంటిది. ఇది ఒక సమగ్ర దర్శనము. సత్యదర్శనము. సంశయరహితజ్ఞానము. ఈ ఇరువదవ శతాబ్దమునందింతటి మహోన్నత దర్శన విజ్ఞానమును ప్రదర్శించిన తపస్వి వేరొకడు పుట్టలేదు. దీనిచేత వీరు సమస్త భారత విద్వల్లోక స్తవనీయులయ్యెదరు. దీనికి జ్ఞానపీఠ బహుమతి లభించినను తక్కువే. - కీ.శే. మహాకవి గణపతి కవి, పరిశోధకుడు, చరిత్రకారుడు, లాక్షణికుడు -నిజామాబాద్