
RANGU RANGULA KODIPILLALU
₹50
In stock · 603 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
మంచి మనసు హేమాపురం పొలిమేరల్లోని మామిడితోటలో ఒక చిలకల గుంపు నివాసం వుండేది. ఒకరోజు... వాటిలోని చిలుక హడావిడిగా వచ్చి అన్ని చిలుకలను సమావేశ పరిచింది. హేమాపురం వాసులు చాలామంది పొద్దుతిరుగుడు పంట వేశారనేది అది తెచ్చిన సమాచారం. అది తెలిసి చిలుకలు చాలా సంతోషించాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు తినక చాలా రోజులైంది. అందుకే వాటికి నోరూరుతోంది. బుక్కలు గింజ పట్టేంతవరకూ ఓపిక పట్టాయి. గింజలు రావడం ఆలస్యం... గుంపుగా వెళ్లి చేలపై జేయసాగాయి. వాటి తాకిడికి రైతులు భయపడి పగలంతా కావలి వుండసాగారు. జరిలోని చిన్నరైతు గుండయ్య, అతని భార్య కమలమ్మ వంతులు వేసుకొని మంచెపై కాపలా వుంటున్నారు. - ఓ రేకుడబ్బా, కర్రముక్క, వడిసెల, రాళ్లు ఎప్పుడూ సిద్ధంగా వుండేవి. డబ్బాపై కర్రతో గట్టిగా