RANGULARATNAM - SRI RAMANAM-245 by SRI RAMANA Telugu book cover

RANGULARATNAM - SRI RAMANAM-245

by SRI RAMANA

₹245
In stock · 56 available
PublisherPRISM BOOKS PVT LTD
LanguageTelugu
ISBN9788172869748
ముందుమాట “మిథునం" కథాసంపుటి తరువాత 'ప్రిజమ్' సంస్థ నుండి వెలువడుతున్న శ్రీరమణగారి మరో పుస్తకం ఈ "రంగులరాట్నం”. రంగులరాట్నం శీర్షిక వచ్చిన పుష్కరం తరువాత బాపుబొమ్మలతో పుస్తకంగా వచ్చింది. కాలం చెల్లిన ఖండికలను, వెలిసిపోయాయనిపించిన వాటిని వడపోసి సగానికి సగం తగ్గించి సంపుటిగా తెచ్చారు. 1990 మొదటి ముద్రణ నుంచి త్వరత్వరగా ఎడిషన్లు వచ్చాయి. ఇప్పుడు కొంచెం వ్యవధి తరువాత ప్రిజమ్ సంస్థ ద్వారా యీ ఎడిషన్ మీ ముందుకు వస్తోంది. ఇప్పుడు మళ్ళీ అన్ని వ్యాసాలను ఒకసారి పరామర్శించాం. ఒక పెద్ద సంఘటన ఆధారంగా అప్పట్లో వచ్చిన వ్యాసం యిప్పుడు అర్థవంతంగా అనిపించదు. నేపథ్యం యెరుగని వారికి అయోమయంగా ధ్వనిస్తాయి. అందుకని = ఎడిషన్లో కాలం చెల్లిపోయిన కాలమ్స్్స్న వడపోశాం. నిగ్గుతీసిన వాటిని వాపుబొమ్మలతో సహా మీకు అందిస్తున్నాం. అందుకోండి.