
RAPIDEX ENGLISH SPEAKING COURSE - 350.00 - TELUGU
₹350
In stock · 29 available
PublisherV&S PUBLISHERS
LanguageTelugu
ప్రారంభిద్దాం రండి మిత్రులారా! ఈ కోర్సులో మీ అందరికీ "ృదయపూర్వక స్వాగతం. ఈ కోర్సు సామాన్య కోర్స్ కాదు. ఎందుకంటే, ఇది, వేలమంది మధ్యలో చేసిన పరిశోధన మరియు కొందరు ఇంగ్లీషు భాషా కోవిదుల సంవత్సరాల కొద్దీ అనుభవ సారం. దానితోపాటు పాఠకుల అభిప్రాయాలను మరియు వారి సలహాలను అనుసరించి ఇందులో చాలా కొత్త విషయాలను చేర్చాము. మీరు కేవలం దీన్ని చదివి, మరియు ఇవ్వబడిన సూచనలను అనుసరిస్తూ నేర్చుకుంటే మాత్రమే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. 60 రోజుల ఈ కోర్సును రూపొందిస్తున్నప్పుడు ముఖ్యంగా రెండు విషయాలను దృష్టిలో ఉంచుకున్నాము. 1.ఒకవైపు ఇంగ్లీషును ధారాళంగా మాట్లాడటం 2. ఆంగ్లభాషలో మీకు వ్యాకరణం, వాక్యాలను రూపొందించడం, స్పెల్లింగ్, విరామ చిహ్నాలు, వ్రాయటం మొదలైన వివిధ సమస్యలను గురించి క్రమంగా తెలియటం. ఈ విధంగా ఈ కోర్సు మీకు ఇంగ్లీషు మాట్లాడడంగ్ మరియు వ్యాయడం రెండూ నేర్పుతుంది. ఈ కోర్స్ మూలంగా 60 రోజుల యాత్రను మీరు నిర్ణయించుకుంటారు, ఇందులో 6 దశలుంటాయి. ప్రతి రోజు ఒక పాఠం (యూనిట్) ఉంది. ఈ విధంగా ఇందులో ఆరు పాఠాలు లేదా యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్ ఆఖరి రోజు అంటే 10వ, 20వ, 30వ అభ్యాస దినాలున్నాయి. ఈ రోజుల్లోనే మీకు కొత్త విషయాలు లేదా అదనపు పరి జ్ఞానం అందుతుంది. మీరు అంతవరకు ఎంత నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఇందులో ఇవ్వబడిన rs 1. d మరియుల సహాయంతో మీరు మీ పరీక్షను కూడా స్వయంగా రాయవచ్చు. ఈ కోర్స్లో వాడబడిన అన్ని వాక్యాలు చాలా ముఖ్యమైనవి మరియు ఉపయుక్తమైన వి. అయితే కొన్ని వాక్యాలు దైనందిన జీవనంలో పదే పదే వాడబడతాయి, కొన్ని అధిక వాడుకలో ఉండే వాక్యాలు బోల్డు అక్షరాలలో ఇవ్వబడ్డాయి. ఈ వాక్యాల సంఖ్య తక్కు వగా ఉన్నందువల్ల వాటిని మీరు త్వరగా మరియు సులభంగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు. మీరు వాటిని మామూలు సంభాషణలలో ఉపయోగించి ప్రజలలో మీ ఆధిక్యాన్ని పెంచుకోగలుగుతాలు, ఏ భాషనైనా నేర్చినవారు ఆ భాషలో అనర్గళంగా మాట్లాడగలరని చెప్పలేము. మీ భాష గురించి "ఇతరులేమంటారో” అనే భయం మీ మనసు లో ఉన్నంతవరకు మీరు సంభాషణలో ఆగిపోతారు. ఇదేవిధంగా మీ ఉచ్చారణ స్పష్టంగా లేకుంటే "ఎదుటివాళ్ళు ఏమన్నా *ళన చేస్తారేమో” అనే భయంతో మాట్లాడడంలో