RATNA LEELA by CHEGUDI KANTHI LILLIPUSHPAM Telugu book cover

RATNA LEELA

by CHEGUDI KANTHI LILLIPUSHPAM

₹70
In stock · 476 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400446
RATNA LEELA (Baalala Neethi Kathalu) by Chegudi Kanthi Lillipushpam ప్రగతికి సోపానాలు వేయగలిగేది బాలలే! ఒకప్పటి పెద్దలు చెప్పిన నీతులు జీవిత సత్యాలు. ప్రపంచాన్ని నిశితంగా గమనించి, బాలలను సన్మార్గంలో నడిపించటానికి నీతి కథలు ఎంతో తోడ్పడతాయి. ప్రజల స్థితిగతులు జీవన విధానాలను తెలియజేస్తూ... బాలలను మేధావులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దగలగాలన్న సంకల్పమే ఈ నా రచన 'రత్నలీల' బాలల నీతి కథలు, సరళంగా, సులభమైన శైలిలో రాసినవి ఈ కథలు. బాలలు చదివి ఆనందిస్తారని మరియు ఆచరిస్తారని ఆశిస్తూ..... విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISB No. 978-93-91400-44-6