
REGADI NEEDALLA
₹100
In stock · 1 available
PublisherMARTURI SANJANA PADMAM
LanguageTelugu
మార్టూరి సంజనా పద్మం వయసు పన్నెండేళ్లు. ఏడవ తరగతి చదువుతున్న ఈ రచయిత్రి, లోతట్టు తమిళనాడులోని ఉడుమలపేట అనే ఊరిలో పుట్టి పెరిగింది. రచయిత్రి తల్లినుడి తెలుగు. బడిలో తెలుగు లేకపోయినా సొంతంగా తెలుగును నేర్చుకొని, ఆ తావు తెలుగులో ఈ కతలను రాసింది. ఉడుమలపేట తావులోని రేగడి నేలల్లో బతుకుతున్న తెలుగువారి కతలు ఇవి. తెలుగులో కొంగొత్త మాండలికమైన కొంగునాడు కతలు ఇవి.